Wednesday, April 20, 2016

విజ్ఞానమూ

విజ్ఞానమూ

పదిమందితో  పంచు కుంటే,
పెరుగుతుంది విజ్ఞానమూ,
నీలో దాచుకుంటే  నీతోనే,
అంతమైపోతుంది, కావున
విజ్ఞానము అనునది ఎంతపంచుకుంటే
అంతపెరుగుతుంది 

chaduvula thalli ekkadaina vuntundi
















 పై వాటిని ఇంత అద్బుతంగా తీర్చిదిద్దిన వాళ్ళు వీరే :